మధ్యంతర ఎన్నికల ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక స్పందన

రిపోర్టర్: అశోక్ స్థలం: వాషింగ్టన్

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన పరాజయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. నెవర్ సరెండర్ అనే సందేశంతో ట్రంప్ ఫొటోను పోస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ తో యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరగడం వల్లే ఓటర్లలో అసంతృప్తి నెలకొందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించారు. అణ్వాయుధాల నిరోధానికి సైనిక చర్య తప్పదని ఆయన స్పష్టం చేశారు.