ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

రాష్ట్రంలో బియ్యం, పప్పు ధరలను నియంత్రించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సముద్రాన్ని, వేడిని, తుఫాన్‌ను కంట్రోల్ చేస్తానంటున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు.