'రేవంత్ రెడ్డి భూకబ్జాలపై సమాధానం చెప్పాలి': కె. చంద్రశేఖర్ రావు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

22ఏ నిషేధిత జాబితా అక్రమాలపై సమాధానం చెప్పలేకే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై బురద చల్లుతున్నారని కె. చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. బహదూర్ గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ పేరిట 650 ఎకరాల్లో భారీ ఫెన్సింగ్ వేసి, అందులో 300 ఎకరాలను ముఖ్య అనుచరుడైన ఎంపీకి రేవంత్ కట్టబెట్టారని కె. చంద్రశేఖర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సీఎం వెంటనే వివరణ ఇవ్వాలని కె. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు.