రోలుగుంట జెడ్పీటీసీ కూటమి టికెట్ బంటు చిరంజీవికే ఇవ్వాలన్న ఐటీడీపీ

రిపోర్టర్: User స్థలం: రోలుగుంట

రోలుగుంట మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బంటు చిరంజీవిని ఖరారు చేయాలని ఐటీడీపీ మండల అధ్యక్షులు బంటు రాజు కోరారు. కాపు సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆయన పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్న నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన గుర్తింపు దక్కాలని అభిలషించారు.