చిన్ననాడే అధిక చక్కెర వినియోగం: నిర్ణయాన్ని స్వాగతించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh / Telangana
చిన్ననాడే అధిక చక్కెర వినియోగం జీవితకాలపు చెడు అలవాట్లకు దారితీస్తుందని, ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మాజీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ (Dr. Soumya Swaminathan) వెల్లడించారు. బాల్య దశలో పిల్లలు చక్కెర పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో ఈ చొరవ ఎంతో మందికి మేలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.