అమెరికా సెనేట్ ఎన్నికల్ లో చరిత్రాత్మక విజయం: తొలి ముస్లింగా అబ్దుల్ ఎల్-సయేద్ రికార్డు
రిపోర్టర్: గోపి
స్థలం: Michigan, USA
అమెరికా సెనేట్ ఎన్నికల్ లో మిషిగన్ స్థానం నుంచి డెమొక్రాట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయేద్ ఘనవిజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ గెలుపుతో అమెరికా సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లింగా ఆయన చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహించారు. రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్ పై ఉత్కంఠ పోరులో విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.