పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: ఎనిమిది దేశాలపై దాడులకు ఇరాన్ మాస్టర్ ప్లాన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

ఇరాన్ మీడియా విడుదల చేసిన జీరో అవర్ వీడియో ప్రపంచ దేశాల్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ తో పాటు మరో ఏడు దేశాలపై దాడులు చేసేందుకు లక్ష్యాలను ఖరారు చేసినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సైనిక ఆదేశాల మేరకే ఈ వ్యూహాత్మక వీడియో విడుదలైనట్లు అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.