రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్: మొత్తం అరవై శాతం పోటింగ్ నమోదు

రిపోర్టర్: హరి స్థలం: Kadapa

రాష్ట్రంలో మూడు నగరపాలక సంస్థలు మరియు నాలుగు పురపాలక సంఘాల్ లోని పదమూడు పోలింగ్ కేంద్రాల్ లో సోమవారం రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం అరవై పాయింట్ ఆరు నాలుగు శాతం ఓటింగ్ నమోదైనట్లు వారు వెల్లడించారు. బూత్ ల ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్ కడప, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్ లోని పలు ప్రాంతాల్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఎన్నికలు నిర్వహించారు.