దిల్లీలో సంచలనం సృష్టించిన డెబ్బై లక్షల దోపిడీ గుట్టురట్టు
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
దిల్లీలోని గులాబీ బాగ్ ప్రాంతంలో జరిగిన ది లక్షల రూపాయల భారీ నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారని డీసీపీ నిహారిక భట్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు చందన్ కుమార్, సోను, విక్కీ, యోగేష్ కుమార్, సీతు మరియు మంతు యాదవ్ లతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని, వారి నుంచి ముప్ పై లక్షల ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.