పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
మడికొండలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని ఓటరు నమోదుపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు నర్సంపేట నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై తమ మద్దతును తెలిపారు.