శక్తివంతమైన ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్

రిపోర్టర్: రాము స్థలం: ఇండియా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో విడుదల చేయనున్న వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్‌కు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు లీకయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 9000 ఎంఏహెచ్ బ్యాటరీ, ప్రత్యేక యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.