సూరి టీవీ నియోజకవర్గ రిపోర్టర్గా సుమన్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

జి.డి నెల్లూరు మండల రిపోర్టర్గా సేవలందిస్తున్న సుమన్ కుమార్ తాజాగా సూరి టీవీ నియోజకవర్గ రిపోర్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ సమస్యలను వెలుగులోకి తెస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక పాత్రికేయులు ఆయనకు అభినందనలు తెలిపారు.