గంగాధర నెల్లూరు ఆర్టీఐ కార్యాలయంలో ఘనంగా ముగిసిన ఆయుధపూజ వేడుకలు
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీఐ అవేర్నస్ సంస్థ కార్యాలయంలో నేషనల్ డైరెక్టర్ కె.హేమకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి మాట్లాడుతూ సంస్థ సేవలను కొనియాడారు. ఈ వేడుకలో పలువురు పాత్రికేయులు, బోర్డు సభ్యులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు టీ. పట్టాభి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.