ఈసీ తీరుపై రేవంత్ రెడ్డి నిప్పులు: కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ఎన్నికల సంఘం మరియు కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.