అన్నదాతల ఆక్రోశం: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వరి పంట

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడేనికి చెందిన రైతు కొడాలి శ్రీధర్ నాలుగెకరాల్ లో సాగు చేసిన వరి పంట ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఎండిపోయిన పంటను కాపాడుకునేందుకు అప్పట్ లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టగా, తుపాన్ల కారణంగా చేతికొచ్చిన పంట నేలకొరిగి కంకుల నుంచి మొలకలొచ్చాయని ఆయన వాపోయారు.