గురజాడ అప్పారావు జయంతి వేడుకల్లో ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తెచ్చిన గురజాడను స్మరించుకున్నారు.