పూతలపట్టులో సైకిల్ గుర్తుకే ఓటేసి కూటమిని భారీగా గెలిపించండి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుతలపట్టు
పూతలపట్టు నియోజకవర్గంలో అన్ని సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు ప్రత్యేక సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.