ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ ఆర్థిక సాయం

రిపోర్టర్: రమేష్ స్థలం: వైఎస్ఆర్ కడప

వైఎస్ఆర్ కడప జిల్లాలో అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న ఎస్పీ, పోలీసు శాఖ తరఫున ఎ అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.