ముప్పై రెండేళ్ల తర్వాత నలభై కే వెర్షన్లో మొహ్రా రీ రిలీజ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
ముప్పై రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన అక్షయ్ కుమార్, సునీల్ శెట్టిల క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ మోహ్రా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని త్రిమూర్తి ఫిలింస్ సంస్థ వెల్లడించింది. రాజీవ్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ ఆరో తేదీన నాలుగు కే రిమాస్టర్డ్ వెర్షన్లో థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.