అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగల్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కరాటే బాక్సింగ్ లో మంచి గుర్తింపు తెచ్చారు అనకాపల్లి జిల్లా మార్షల్ ఆర్ స్టేడియంలో

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం భిన్నవరం పంచాయతీకి చెందిన రేగల్లు గ్రామం పాలికి గోవిందు పాలికి జానకి పిల్లలు పాలికి మేనక వాలికి సుదీర్ అనకాపల్లి జిల్లా పరవాడ జరిగిన మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో రాష్ట్రంలో 26 జిల్లాలు నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనెల 18, 19, 20,న ప్రతిష్టాత్మక పోటీలు అనకాపల్లి జిల్లాలో పరవాడ స్టేడియం లో జరగాయి. మార్షల్ ఆర్ట్స్ లో ఒకే కుటుంబానికి చెందిన అక్క తమ్ముళ్లు పాలికి మేనక పాలికి సుధీర్ ఇద్దరూ సిల్వర్ మోడల్స్ కైవాసం చేసుకొని మీరు సారు. మరియు పెద్దక్క పాలికి మేరి కిక్ బాక్సింగ్ లో నేషనల్ కరాటే టోర్నమెంట్లో గోల్డ్ మోడల్ సాధించి రాష్ట్రపతి భవన్కు ఎంపికయింది. ఇలాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు క్రీడాకారులలో రాణించడం వారి క్రమశిక్షణను తల్లితండ్రులు పాలికి గోవిందు పాలికే జానకి ఎంతో ప్రోత్వహసంగా ముందుకు ఆరోవ రాష్ట్రస్థాయిలో కూడా మార్షల్ ఆర్ట్స్లో గుర్తింపు తెచ్చారని సంతోషపడ్డారు.