గాజువాకలో వైభవంగా అమృత్-9 ప్రారంభోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో అమృత్-9 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్, ప్రసాద శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జననీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విందుల వెంకటరమణతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అమృత్-9 ప్రారంభం పట్ల నిర్వాహకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.