రైతుల కోసం ఎరువుల కొనుగోలుకు కొత్త డిజిటల్ యాప్
రిపోర్టర్: గోపి
స్థలం: India
కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొనుగోలు ప్రక్రియను సరళతరం చేస్తూ 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్' (FFS) పేరిట కొత్త డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆధార్ అనుసంధానంతో ఈ యాప్‌లో ఎరువులు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్‌ను 48 గంటల్లో డీలర్ వద్ద చూపించి ఎరువులు పొందవచ్చు.