క్రైకెట్ మ్యాచ్‌లో తొలిసారిగా ఆలపించిన వందేమాతరం గీతం

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా జాతీయ గీతం వందేమాతరం ఆలపించారు. జాతీయ గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ పార్లమెంట్ బిల్లు ఆమోదించిన నేపథ్యంలో, ఇకపై దేశంలో జరిగే అన్ని అధికారిక మ్యాచ్‌లలోనూ వందేమాతరం ఆలపించడం తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం.