మిడ్నైట్ డెలివరీలో బ్లింకిట్ బాయ్‌కు ఎదురైన చేదు అనుభవంపై సోషల్ మీడియాలో చర్చ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మధ్యరాత్రి సమయంలో చిల్లర లేదన్న కారణంగా ఓ కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి నిరాకరించడంతో బ్లింకిట్ డెలివరీ బాయ్ పడిన ఇబ్బందులను రెడ్డిట్ వేదికగా ఓ నెటిజన్ వెల్లడించారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చిల్లర కోసం అర్ధరాత్రి దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని, డెలివరీ భాగస్వాముల పట్ల కస్టమర్లు మరింత గౌరవంగా ప్రవర్తించాలని ఆ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారని ఈ సందర్భంగా సదరు పోస్టులో పేర్కొన్నారు.