ఒడిశా అసెంబ్లీ సమావేశాల వేళ బీజేడీఎల్పీ భేటీ

రిపోర్టర్: విజయ్ స్థలం: భూవనేశ్వర్

ఒడిశాలో త్వరలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేడీ అధినేత, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. భువనేశ్వర్‌లో జరిగిన ఈ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.