సోషల్ మీడియా పోస్ట్ కలకలం: ఆత్మహత్య పోస్ట్ చేసిన నటుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: మహారాష్ట్ర
మరాఠీ నటుడు వికాస్ సముద్రె ఫేస్‌బుక్‌లో చేసిన పొరపాటు పోస్ట్ ముంబై సైబర్ పోలీసులను తీవ్ర కలవరానికి గురిచేసింది. నాటక ప్రాజెక్ట్ గురించి పెట్టిన పోస్ట్‌లో టైపింగ్ లోపం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఆయన ఆచూకీ కనుగొని సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు.