దక్షిణ కొరియా సైనిక మోహరింపునకు వ్యతిరేకంగా సియోల్‌లో నిరసనలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: సియోల్

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పౌర సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికా ఇరాన్ యుద్ధానికి మద్దతుగా దక్షిణ కొరియా సైనికులను మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఈ సంఘర్షణలో దేశ జోక్యాన్ని తోసిపుచ్చినప్పటికీ, సైనిక జోక్యం వల్ల సైనికులు, పౌరులకు పెను ముప్పు పొంచి ఉంటుందని నిరసనకారులు హెచ్చరించారు.