జగన్‌ను అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం చాలు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ

వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయడానికి తమకు ఒక్క నిమిషం చాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కోనసీమ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు తమకు ఇష్టం లేకనే సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తమ మౌనాన్ని బలహీనతగా భావిస్తే పొరపాటని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.