రంగారెడ్డి జిల్లాలో ఆశీర్వాద కా దీయా కార్యక్రమంలో పాల్గొన్న నేత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Rangareddy
రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆశీర్వాద కా దీయా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల సేవను పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.