దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు
రిపోర్టర్: అశోక్
స్థలం: భారతదేశం
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,54,580 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే ఈ ధరలు స్థిరంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.