తమ్ముడి సినిమా వేడుకలో ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఎపిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. మా కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి మా అన్నే కారణమని ఆనంద్ దేవరకొండ తెలిపారు.