రాజాంలో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం
రిపోర్టర్: రాజేష్
స్థలం: రాజాం
రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలె రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు.