జపాన్‌తో తొలి పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
జపాన్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశంతో తమ తొలి పురుషుల అంతర్జాతీయ టివంటై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఓఓ అలన్ కర్ మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టుతో మ్యాచ్ జరగడం జపాన్ క్రికెట్ చరిత్రలో మైలురాయి అని, ఇది దేశంలో క్రికెట్ ప్రాచుర్యానికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.