టాలీవుడ్ నుంచి 'సీక్రెట్ సోల్జర్' ఓయ్ ఓయ్ సాంగ్ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పై డ్రామా 'సీక్రెట్ సోల్జర్'. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓయ్ ఓయ్’ ప్రత్యేక గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించి ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.