టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: మార్కెట్లోకి అసాస్ ప్రోఆర్ట్ పీ16 ల్యాప్‌టాప్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
అసాస్ సంస్థ తాజాగా మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన ప్రోఆర్ట్ పీ16 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సరికొత్త ల్యాప్‌టాప్ ఫ్లాగ్షిప్ పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉందని తెలిపారు. దీని ధర రూ. 4,99,990 నుండి ప్రారంభమవుతుందని, ప్రముఖ రిటైల్ స్టోర్లు అలాగే ఆన్లైన్ వేదికలపై కొనుగోలుకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.