అంతా రాములోరు చూస్కుంటారు సినిమా నుండి అనస్వర పోస్టర్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

యంగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న 'అంతా రాములోరు చూస్కుంటారు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీలో అనస్వర శిరీష పాత్రలో అలరించనుందని చిత్రబృందం వెల్లడించింది.