సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా 'మిస్సింగ్ మేఘన' విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్సింగ్ మేఘన' సినిమా సెప్టెంబర్ 18న సుమారు 150 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. క్లైమాక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, బలమైన కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించామని చిత్ర యూనిట్ వెల్లడించింది.