చీరకట్టులో క్యూట్ లుక్స్ తో అలరించిన నటి కయదు లోహర్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కయదు లోహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆమె చీరకట్టులో, కర్లీ హెయిర్ స్టైల్ తో క్యూట్ లుక్స్ తో కనిపించి అందరినీ ఎంతగానో అలరించింది.