సాలూరులో వెదురు మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వం

రిపోర్టర్: నరేష్ స్థలం: సాలూరు

ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వెదురు మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణాభివృద్ధి, మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రన్న ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వెదురు సాగు ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.