ప్రొద్దుటూరులో టీడీపీ మాజీ కౌన్సిలర్కు దేహశుద్ధి చేసిన స్థానిక ప్రజలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ప్రొద్దుటూరు

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మూడో వార్డులో జరుగుతున్న మరమ్మతు పనుల వద్ద స్థానిక ప్రజలపై నోరు పారేసుకున్న టీడీపీ మాజీ కౌన్సిలర్ రామాంజనేయుల రెడ్డిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనుచిత ప్రవర్తనను తీవ్రంగా నిరసిస్తూ స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేసి చొక్కా చించేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.