భారత్ మంటపంలో మోదీ, జిన్‌పింగ్ కీలక భేటీ
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ మండపంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నిర్మాణాత్మక చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటామని జిన్‌పింగ్ వెల్లడించారు. అతిపెద్ద దేశాలుగా ఉన్న భారత్, చైనా కలిసి నడవాలని ఇరు దేశాల అధినేతలు పిలుపునిచ్చారు.