దానం నాగేందర్ ఎమ్మెల్యే అనర్హతపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడు అంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని, గడువు కావాలని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు కోరారు. దీనిపై కోర్టు తగిన నిర్ణయం తీసుకోనుంది.