బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ దరఖాస్తు గడువు పెంపు.
రిపోర్టర్: రమేష్
స్థలం: India
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 17 వరకు పొడిగించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్లో ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.