ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఉచిత దీపం.. నిబంధనల సెగ!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

సిలిండర్ ఉచితమేనండీ... కాకపోతే ఆ నిబంధనల కాగితాల జిరాక్సులకే సిలిండర్ రేటంత ఖర్చయ్యింది!