భారీ ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి నుబియా నావిక్స్ అల్ట్రా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నుబియా త్వరలో కొత్తగా 'నావిక్స్ అల్ట్రా' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ మరియు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. అలాగే ఏఐ ఫీచర్ల కోసం ప్రత్యేక బటన్‌ను కలిగి ఉండటం విశేషం.