హైదరాబాద్లో కేటీఆర్తో బెల్లంపల్లి బీఆర్ఎస్ నేతల కీలక రాజకీయ భేటీ

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ హైదరాబాద్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాజ్ కుమార్, రాజాంతో పాటు సర్పంచ్ శరత్ తదితరులు పాల్గొని తమ ప్రాంత సమస్యలను వివరించారు.