ఆంధ్రప్రదేశ్ కార్టూన్: శంకుస్థాపనల పండగ!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

నాటిన శంకుస్థాపన రాళ్ళన్నీ వరుసగా పేర్చినా ఊరికి సిమెంట్ రోడ్డు పూర్తయిపోయేలా ఉందే సామీ!