ఉమ్మడి ఏలూరు జిల్లాలో వైకాపా ఘోర పరాజయం: ఉద్యోగుల్ లో భయం పోలేదన్న విశ్లేషణ

రిపోర్టర్: నరేష్ స్థలం: Eluru

ఉమ్మడి ఏలూరు జిల్లాలోని ఐదు పురపాలక స్థానాల్ లో వైకాపా ఘోర పరాజయం మూటగట్టుకుందని విశ్లేషకులు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, పీఎఫ్ తీసుకోవద్దని వేధించడం వంటి చర్యల వల్ల వారిలో ఉన్న భయం ఇప్పటికీ తొలగిపోలేదని తేలింది. ఏలూరులోని కొన్ని డివిజన్లలో వైకాపా అభ్యర్థులకు ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా రాలేదని, ప్రజా వ్యతిరేకతే ఈ ఓటమికి కారణమని స్పష్టమైంది.