మిలన్ ఫ్యాషన్ వీక్లో రష్మిక మందన్న ట్రెండీ లుక్

రిపోర్టర్: సురేష్ స్థలం: Milan

ప్రముఖ నటి రష్మిక మందన్న మిలన్ ఫ్యాషన్ వీక్లో తన వినూత్నమైన స్ట్రీట్ స్టైల్ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారని ఫ్యాషన్ నిపుణులు తెలిపారు. ఒనిసుకా టైగర్ స్ప్రింగ్ షోలో ఆమె ధరించిన మస్టర్డ్ ఆరెంజ్ జాకెట్, మింట్ గ్రీన్ స్కర్ట్ ప్రత్యేక గా నిలిచాయన్నారు. జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ శైలికి తనదైన టచ్ ఇస్తూ ఆమె ప్రదర్శించిన ఈ ఫ్యాషన్ లుక్ ప్రస్తుతం అంతర్జాతీయా వేదికలపై వైరల్గా మారిందని నిర్వాహకులు పేర్కొన్నారు.