తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేశారంటూ చంద్రబాబుపై ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్య ప్రచారం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈడీ సమగ్ర దర్యాప్తు తర్వాత లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిందని, ఇప్పుడు ప్రజలకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు దేవుడి శిక్ష తప్పదని హెచ్చరించారు.